YV Subbareddy: ఒకరిద్దరు నేతలు పార్టీని వీడినా నష్టమేమీ లేదు

YV Subbareddy: జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అండగా ఉంటాం

Shekhar G
Published on: 3 Jan 2024 1:53 PM IST
YV Subbareddy Key Comments
X

YV Subbareddy: ఒకరిద్దరు నేతలు పార్టీని వీడినా నష్టమేమీ లేదు

YV Subbareddy: ఒకరిద్దరు నేతలు వైసీపీని వీడితే వచ్చే నష్టమేమీ లేదన్నారు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి. పార్టీలో మార్పులు నిరంతర ప్రక్రియ అన్నారు సుబ్బారెడ్డి. అందరికీ సమన్యాయం చేసే విధంగా సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. వైసీపీ బాస్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము అండగా నిలబడతామని స్పష్టం చేశారు వైవీ సుబ్బారెడ్డి. సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలే మళ్లీ వైసీపీని గెలిపిస్తాయని అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story