ఇవాళ వైసీసీ ఆవిర్భావ దినోత్సవం.. పుష్కర వసంతంలోకి...

YCP Formation Day 2022: నాడు జగన్, విజయమ్మతో ఆవిర్భవించి, నేడు కోట్లాది హృదయాల్లో సుస్ధిర స్థానం సంపాదించుకుంది...

Shireesha
Published on: 12 March 2022 7:56 AM IST
Yuvajana Sramika Rythu Congress Party 12th Formation Day Today 12 03 2022 | AP News
X

ఇవాళ వైసీసీ ఆవిర్భావ దినోత్సవం.. పుష్కర వసంతంలోకి...

YCP Formation Day 2022: నేడు వైసీపీ ఆవిర్భావ దినోత్సవం. పుష్కర వసంతంలోకి అడుగిడుతున్న వైసీపీ.. నాడు జగన్, విజయమ్మతో ఆవిర్భవించి, నేడు కోట్లాది హృదయాల్లో సుస్ధిర స్థానం సంపాదించుకుంది. మొత్తానికి వైసీపీ 11 వసంతాలు పూర్తి చేసుకుని ఇవాళ 12వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది.

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ జెండాలు ఎగురవేయాలని, దివంగత రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను పూలమాలలతో అలంకరించి ఘనంగా వేడుకలు నిర్వహించాలని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల తెలియజేశారు. ఈ మేరకు పార్టీ పండుగ ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి.

Shireesha

Shireesha

Next Story