AP Election Result 2024: వైసీపీ గెలిచిన పది అసెంబ్లీ స్థానాలు ఇవే..!

AP Election Result 2024: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయింది.

Arun Chilukuri
Published on: 4 Jun 2024 8:27 PM IST
YSRCP Won These 10 Assembly Seats
X

AP Election Result 2024: వైసీపీ గెలిచిన పది అసెంబ్లీ స్థానాలు ఇవే..!

AP Election Result 2024: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయింది. అధికార వైసీపీ గతంలో ఎన్నడూ లేనంత ఘోరంగా పరాజయం పాలైంది. కూటమి విజయం సాధించినా.. వైసీపీ గట్టి పోటీ ఇస్తుందని చాలా మంది విశ్వసించారు. కానీ... కనీస స్థాయిలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. మెత్తం పది అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు.

1. పులివెందుల -వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

2. పుంగనూరు - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

3. బద్వేల్‌ - దాసరి సుధ

4. మంత్రాలయం - వై.బాలనాగిరెడ్డి

5. ఆలూరు - బూసినే విరూపాక్షి

6. యర్రగొండపాలెం - తాటిపర్తి చంద్రశేఖర్‌

7. అరకు - రేగం మత్స్యలింగం

8. పాడేరు - మత్స్యరాస విశ్వేశ్వరరాజు

9. రాజంపేట - ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి

10. తంబళ్లపల్లి - పెద్దిరెడ్డి ద్వారాకనాథ్‌రెడ్డి

Arun Chilukuri

Arun Chilukuri

Next Story