Kurnool:కర్నూలు జిల్లాలో లోకేష్ యువగళం అడ్డుకునేందుకు వైసీపీ యత్నం

Kurnool: గో బ్యాక్ నారా లోకేష్ అంటూ నినాదాలు

Dhatripriya
Published on: 21 April 2023 4:08 PM IST
YSRCP Tries To Stop Nara Lokesh Yuvagalam In Kurnool
X

Kurnool:కర్నూలు జిల్లాలో లోకేష్ యువగళం అడ్డుకునేందుకు వైసీపీ యత్నం

Kurnool: కర్నూలు జిల్లా ఆదోని ఉద్రికత్త చోటు చేసుకుంది. నారా లోకేష్ యువగళం పాదయాత్రను అడుకోవడానికి వైసీపీ శ్రేణులు యత్నించారు. గో.. బ్యాక్ నారా లోకేష్ అంటూ నినాదాలు చేశారు. హైకోర్టు ఏర్పాటుకు అడ్డు చెప్పిన టీడీపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోస్టర్ చూపి తమ నేతను అవమానపరిచారంటూ వైసీపీ నేతపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. పోలీసులు సకాలంలో స్పందించడంతో వివాదం సద్దుమణిగింది.

Dhatripriya

Dhatripriya

Next Story