ఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు

YSR Congress Party: వైసీపీ అధిష్టానానికి ఎమ్మెల్సీ అనంతబాబు అనంత కష్టాలు తెచ్చిపెట్టారు.

Arun Chilukuri
Updated on: 23 May 2022 5:27 PM IST
YSRCP to Face Humiliation With MLC Anantha Babu
X

ఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు

YSR Congress Party: వైసీపీ అధిష్టానానికి ఎమ్మెల్సీ అనంతబాబు అనంత కష్టాలు తెచ్చిపెట్టారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును జగన్ రెడ్డి సర్కార్ కాపాడేందుకు విశ్వ ప్రయత్నం చేస్తుందనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అటు విపక్షాలకు తోడు దళిత సంఘాలు నిరసనలకు దిగడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం డెత్ మిస్టరీపై నాలుగు రోజులుగా జరగాల్సిన నష్టం జరిగిపోయిందని దాన్ని కవర్ చేసుకునేందుకు తీసుకునే చర్యలు ఏ విధంగా ఉంటాయోననే చర్చ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ జరుగుతున్నట్లు టాక్.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story