YSRCP Plenary: స్పీడ్ పెంచిన జగన్.. వచ్చే ఎన్నికల్లో 170 సీట్లకు..

YSRCP Plenary: 2024లో జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వైసీపీ అధినేత జగన్ ఇప్పటి నుంచే పార్టీ నేతలను సమాయత్తం చేస్తున్నారు.

Arun Chilukuri
Updated on: 1 Jun 2022 7:00 PM IST
YSRCP Plenary in July 8 and 9
X

YSRCP Plenary: స్పీడ్ పెంచిన జగన్.. వచ్చే ఎన్నికల్లో 170 సీట్లకు..

YSRCP Plenary: 2024లో జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వైసీపీ అధినేత జగన్ ఇప్పటి నుంచే పార్టీ నేతలను సమాయత్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే జూలై 8,9వ తేదీల్లో వైసీపీ ప్లీనరీ నిర్వహించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్శిటీ వద్ద ప్లీనరీకి ఏర్పాట్లు చేస్తున్నారు. రానున్న రెండేళ్లలో ప్రజల్లోకి ఏవిధంగా వెళ్లడం, 170 కి తక్కువ కాకుండా సీట్లు సాధించడం అనే అంశంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story