రేపు సీఎం జగన్ సమక్షంలో వైసీపీ పార్లమెంటరీ సమావేశం

*బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్ధేశం *పోలవరం నిధులు, ఏపీకి రావాల్సిన ఇతర నిధుల కోసం ప్రత్యేక కృషి

Samba Siva Rao
Published on: 24 Jan 2021 8:57 PM IST
రేపు సీఎం జగన్ సమక్షంలో వైసీపీ పార్లమెంటరీ సమావేశం
X

రేపు సీఎం జగన్ సమక్షంలో వైసీపీ పార్లమెంటరీ సమావేశం కానుంది. బడ్జెట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే పోలవరం నిధులు, ఏపీకి రావాల్సిన ఇతర నిధుల కోసం ప్రత్యేక కృషి చేయనున్నట్లు తెలుస్తోంది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story