Y V Subba Reddy: టీడీపీ దాడులపై అన్నిరకాలుగా ఫిర్యాదులు చేశాం

Y V Subba Reddy: రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే దాడులు మొదలయ్యాయి

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 13 Jun 2024 3:15 PM IST
YSRCP MP Y V Subba Reddy key Comments Over TDP Attacks
X

Y V Subba Reddy: టీడీపీ దాడులపై అన్నిరకాలుగా ఫిర్యాదులు చేశాం

Y V Subba Reddy: ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే వైసీపీ నాయకులపై దాడులు మొదలయ్యాయని అన్నారు రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి. రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్నారు. పోలింగ్ కౌంటింగ్‌ రోజు మొదలైన దాడులు ఇప్పటికీ కొనసాగుతున్నాయని అన్నారు. వైసీపీ నాయకుల ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులపై దాడుల విషయాన్ని రాష్ట్రపతి, ఏపీ గవర్నర్, హ్యూమన్ రైట్స్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దాడులకు కేంద్ర ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్తామన్నారు సుబ్బారెడ్డి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story