పైకి పాల వ్యాపారం.. లోపల సారా వ్యాపారం.. చంద్రబాబు ఫ్యామిలీపై పోతుల సునీత విమర్శలు

Pothula Sunitha: టీడీపీ అధినేత చంద్రబాబు పై ఎమ్మెల్సీ పోతుల సునీత తీవ్ర స్థాయిలో మండపడ్డారు.

Arun Chilukuri
Updated on: 4 Sept 2022 4:01 PM IST
YSRCP MLC Pothula Sunitha Slams Chandrababu Family
X

పైకి పాల వ్యాపారం.. లోపల సారా వ్యాపారం.. చంద్రబాబు ఫ్యామిలీపై పోతుల సునీత విమర్శలు

Pothula Sunitha: టీడీపీ అధినేత చంద్రబాబు పై ఎమ్మెల్సీ పోతుల సునీత తీవ్ర స్థాయిలో మండపడ్డారు. నారా చంద్రబాబు కాదు.. సారా చంద్రబాబు అని పిలువాలన్నారు. సారాకు చంద్రబాబు కుటుంబానికి అవినాభావ సంబంధం ఉందన్నారు. చంద్రబాబు కుటుంబంపైకి పాల వ్యాపారం చేస్తుందని ఆరోపించారు. రాష్ర్టంలో ఏం జరిగిన ప్రభుత్వానికి ఆపాదిస్తూ బురద జల్లుతున్నారని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు కుటుంబం సారాతో కోట్ల రూపాయలు సంపాదించిందని పోతుల సునీత ఆరోపించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story