మహిళా వాలంటీర్‌పై వైసీపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు

YSRCP MLA Talari Venkat Rao insults Women Volunteer
x

మహిళా వాలంటీర్‌పై వైసీపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు

Highlights

పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు వివాదంలో చిక్కుకున్నారు. మహిళా వాలంటీర్‌కు ఫోన్‌ చేసిన ఆయన.. అనుచిత వ్యాఖ్యలు...

పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు వివాదంలో చిక్కుకున్నారు. మహిళా వాలంటీర్‌కు ఫోన్‌ చేసిన ఆయన.. అనుచిత వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఎవరికోసం పనిచేశావంటూ మండిపడ్డారు. ఉద్యోగం ఇచ్చింది జగనా.. టీడీపీ వాళ్లా అంటూ అసభ్య పదజాలంతో దూషించారు. సోషల్‌ మీడియాలో ఆడియో టేప్‌ వైరల్‌ కావడంతో ఘటన వెలుగుచూసింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రాజుపాలెం పంచాయతీని టీడీపీ సొంతం చేసుకుంది.‎


Show Full Article
Print Article
Next Story
More Stories