Roja: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెబితే రోజాను గెలిపించాం

Roja: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెబితే రోజాను గెలిపించాం

Dhatripriya
Published on: 5 March 2024 7:15 PM IST
YSRCP Leaders Of Five Mandals Fire On Minister Roja
X

Roja: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెబితే రోజాను గెలిపించాం

Roja: మంత్రి రోజాపై నగరి నియోజకవర్గంలోని ఐదుమండలాల వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరి అభివృద్ధిపై రోజాతో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి చెబితేనే నగరిలో రోజాను గెలిపించామని అన్నారు. ఐరన్ లెగ్ రోజాను తాము గోల్డెన్ లెగ్ గా మార్చామన్నారు. అన్నల దోపిడికి అడ్డుగా ఉన్నామని మమల్ని రోజా దూరం పెట్టారని ఐదు మండలాల నేతలు ఫైరయ్యారు. పార్టీ పెద్దలు రోజాకు సీటు ఇవ్వకూడదని డిమాండ్ చేశారు. కోట్లు ఖర్చుపెట్టిన రోజా...ఇప్పుడు మమ్మల్ని వేధిస్తోందన్నారు రోజా వ్యతిరేకవర్గ నేతలు.

Dhatripriya

Dhatripriya

Next Story