దుగ్గిరాల ఎంపీపీగా వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నిక

Duggirala MPP: ఉత్కంఠ రేపిన గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీగా వైసీపీ అభ్యర్థి రూపవాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Arun Chilukuri
Published on: 5 May 2022 3:26 PM IST
YSRCP Candidate Unanimously Wins Duggirala MPP Seat
X

దుగ్గిరాల ఎంపీపీగా వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నిక

Duggirala MPP: ఉత్కంఠ రేపిన గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీగా వైసీపీ అభ్యర్థి రూపవాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీసీ మహిళకు ఎంపీపీ పదవి రిజర్వ్‌ అయింది. ఎంపీపీ పదవికి ఒకే నామినేషన్‌ వచ్చిందని.. ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. రూపవాణి ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ధ్రువపత్రాన్ని అందజేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story