Chittoor: చిత్తూరు జిల్లా కొత్తూరులో వైఎస్‌ఆర్‌ విగ్రహం మాయం

Chittoor: *కుప్పంలోని గుడిపల్లిలో కలకలం రేపుతున్న విగ్రహ ఘటన *పోలీసులకు ఫిర్యాదు చేసిన వైసీపీ, వైఎస్‌ఆర్‌ అభిమానులు

Shireesha
Published on: 24 Sept 2021 11:58 AM IST
YSR Statue Disappeared in Kottur Chittoor District | AP News Today
X

చిత్తూరు జిల్లా కొత్తూరులో వైఎస్‌ఆర్‌ విగ్రహం మాయం

Chittoor: చిత్తూరు జిల్లా కొత్తూరు గ్రామంలో వైఎస్‌ఆర్‌ విగ్రహం మాయమైంది. కుప్పం నియోజకవర్గం గుడిపల్లిలో రాత్రికి రాత్రే విగ్రహం మాయమైన ఘటన కలకలం రేపుతోంది. విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు, కార్యకర్తలతోపాటు వైఎస్‌ఆర్‌ అభిమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండటంతో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.

Shireesha

Shireesha

Next Story