ధర్మాడి సత్యంకు వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు

ధర్మాడి సత్యంకు వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు
x
Highlights

తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో ప్రమాదానికి గురై మునిగిన రాయల్ వశిష్ట బోటును తీసిన ధర్మాడి సత్యానికి అరుదైన గౌరవం లభించింది. ధర్మాడి...

తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో ప్రమాదానికి గురై మునిగిన రాయల్ వశిష్ట బోటును తీసిన ధర్మాడి సత్యానికి అరుదైన గౌరవం లభించింది. ధర్మాడి సత్యంకు వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. సాంకేతికతో సాధ్యం కానిదానిని ధర్మాడి సత్యం స్వశక్తితో సాధించారని పలువురు ఇప్పటికే ధర్మాడి సత్యాన్ని అభినందించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories