Andhra Pradesh: వైఎస్సార్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుల ప్రదానం

* వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చి, ఉత్తమ సేవలందించినవారికి అవార్డులు

Shilpa
Updated on: 1 Nov 2021 8:21 PM IST
YSR Life Time Achievement Awards Ceremony Completed at Vijayawada A Convention
X

వైఎస్సార్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుల ప్రదానం(ఫోటో-ది హన్స్ ఇండియా)

Andhra Pradesh: విజయవాడ ఏ-కన్వెన్షన్‌లో వైఎస్సార్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చి, ఉత్తమ సేవలందించినవారికి గవర్నర్ హరిచందన్‌‌, సీఎం జగన్‌ చేతులమీదుగా అవార్డుల ప్రదానం జరిగింది.

మొత్తం 59 అవార్డుల్లో 29 వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు, 30 వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులను అందజేశారు. వైఎస్సార్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు పొందినవారికి 10 లక్షలు, కాంస్య విగ్రహంతో పాటు సర్టిఫికెట్‌ అలాగే వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ పొందినవారికి 5లక్షలు, కాంస్య విగ్రహం, యోగ్యతా పత్రం అందజేశారు.


Shilpa

Shilpa

Next Story