CM Jagan: యువ న్యాయవాదులకు ప్రభుత్వం తరపున స్టైఫండ్ ఇస్తున్నాం

CM Jagan: నాలుగో ఏడాదికి సంబంధించి నిధులు విడుదల చేశాం

Jyothi
Published on: 11 Dec 2023 2:13 PM IST
YSR Law Nestham Funds Release Updates
X

CM Jagan: యువ న్యాయవాదులకు ప్రభుత్వం తరపున స్టైఫండ్ ఇస్తున్నాం

CM Jagan: ఏపీలో వైఎస్సార్ లా నేస్తం రెండో విడత నిధులు విడుదల చేశారు సీఎం జగన్. అర‌్హులైన 2 వేల 807 మంది యువ న్యాయవాదులకు మొత్తం 8 కోట్ల రూపాయలు జమ చేశారు. వరుసగా నాలుగో ఏడాదికి సంబంధించి నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. లా పూర్తి చేసుకుని తమ వృత్తిలో తాము నిలబడేందుకు ప్రభుత్వం తరపున స్టైఫండ్ అందిస్తున్నామని తెలిపారు సీఎం జగన్. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న యువ న్యాయవాదులకు ప్రోత్సాహకంగా ఏడాదికి 60 వేల చొప్పున స్టైఫండ్ ఇస్తున్నామని తెలిపారు.

Jyothi

Jyothi

Next Story