వైసీపీలో టీడీపీ.. కొత్త ట్విస్ట్..

వైసీపీలో టీడీపీ.. కొత్త ట్విస్ట్..
Gadapa Gadapaki Mana Prabhutvam: టార్గెట్ టీడీపీ ఓట్ బ్యాంక్ లక్ష్యంగా ఏపీలో వైసీపీ అధినాయకత్వం అడుగులు వేస్తోంది.
Gadapa Gadapaki Mana Prabhutvam: టార్గెట్ టీడీపీ ఓట్ బ్యాంక్ లక్ష్యంగా ఏపీలో వైసీపీ అధినాయకత్వం అడుగులు వేస్తోంది. గడపగడపలో వైసీపీ వ్యూంపై పార్టీ నేతలు కొత్త స్కెచ్ వేస్తున్నారు. టీడీపీ సానుభూతిపరులు ఇళ్లకు వెళ్లి సంక్షేమంపై వివరించి వారి ఆలోచనల్లో మార్పు తీసుకురావాలని వైసీపీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. అందులో భాగంగా చాలా ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తల ఇళ్లకు అధికార పార్టీ నేతలు వెళ్తున్నారు. సంక్షేమం గురించి వారికి వివరిస్తూ చైతన్యపరుస్తున్నారు.
మొత్తంగా ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారన్న వర్షన్‌ను వైసీపీ వివరిస్తోంది. గడప గడపకు ప్రజలు బ్రహ్మరధం పడుతుంటే టీడీపీ దృష్ప్రచారం చేస్తోందంటూ వైసీపీ ఎదురుదాడికి దిగుతోంది. దమ్ముంటే ప్రజల్లో తేల్చుకుందాం రండంటూ సవాల్ విసురుతోంది. కావాలంటే ప్రజలతో మాట్లాడిన వీడియో రికార్డులు రిలీజ్ చేస్తామని ప్రతిపక్ష టీడీపీకి వైసీపీ నేతలు సవాళ్లు విసురుతున్నారు.
యమునోత్రి వెళ్లే దారిలో కూలిన రక్షణ గోడ.. రోడ్డుపైనే చిక్కుకున్న 10వేల మంది..
21 May 2022 12:45 PM GMTఎలాన్ మస్క్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. యువతికి 2.50 లక్షల డాలర్లు చెల్లించి..
20 May 2022 2:30 PM GMTAfghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMT
Peddireddy: ఏపీలో పవర్ హాలిడే ఎత్తివేశాం.. వారి పిచ్చికి మందులేదని..
21 May 2022 4:00 PM GMTVishwak Sen: రెమ్యూనరేషన్ తో నిర్మాతలకు షాక్ ఇస్తున్న విశ్వక్ సేన్
21 May 2022 3:30 PM GMTEtela Rajender: మోడీకి ముఖం చూపలేకే ఢిల్లీ పారిపోయారు..
21 May 2022 3:15 PM GMTMarried Men: పెళ్లైన పురుషులకి ఇది సూపర్ ఫుడ్.. అదేంటంటే..?
21 May 2022 3:00 PM GMTగ్యాస్ ధర రూ.200 తగ్గింపు.. దేశంలో భారీగా తగ్గనున్న సిమెంట్,...
21 May 2022 2:17 PM GMT