YSR Aarogyasri Scheme Extended To Six Districts: మరో ఆరు జిల్లాలకు వైస్సార్ ఆరోగ్య శ్రీ విస్తరణ

Arun Chilukuri
Published on: 16 July 2020 1:22 PM IST
YSR Aarogyasri Scheme Extended To Six Districts: మరో ఆరు జిల్లాలకు వైస్సార్ ఆరోగ్య శ్రీ విస్తరణ
X

YSR Aarogyasri Scheme Extended To Six Districts: ఆరోగ్యశ్రీలో మరో నూతన శకానికి శ్రీకారం. వైద్యం ఖర్చు వేయి రూపాయలు దాటితే ఆరోగ్య శ్రీ వర్తింపు పథకం నేటి నుంచి 6 జిల్లాలకు విస్తరణ. క్యాంపు కార్యాలయంలో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వైయస్. జగన్. మొత్తంగా 2200 వైద్య ప్రక్రియలకు ఆరోగ్య శ్రీ. గతంలో 1059 వైద్య ప్రక్రియలే, అవీ అరకొరగానే. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బకాయిలు పెట్టిన గత ప్రభుత్వం. గత ప్రభుత్వ బకాయిలను అన్నింటినీ తీర్చిన వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం. గత ఏడాది జూన్‌ నుంచి రూ.1,815 కోట్లు చెల్లింపు. ఉద్యోగుల ఆరోగ్య పథకంలో మరో రూ.315 కోట్లు. వైద్యులు సూచించిన కొత్త 87 వైద్య సేవలకూ పథకం.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story