AP News: వైఎస్‌ విజయమ్మకు తప్పిన ప్రమాదం

YS Vijayamma: ఏపీ సీఎం వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ కు తృటిలో ప్రమాదం తప్పింది.

Arun Chilukuri
Published on: 11 Aug 2022 1:59 PM IST
YS Vijayamma Escape From Road Accident
X

AP News: వైఎస్‌ విజయమ్మకు తప్పిన ప్రమాదం

YS Vijayamma: ఏపీ సీఎం వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ కు తృటిలో ప్రమాదం తప్పింది. విజయమ్మ ప్రయాణీస్తున్న కారు టైరు పేలింది. ఓ ఫంక్షన్‌లో పాల్గొనేందుకు ఆమె కర్నూలు వెళ్లారు. కార్యక్రమానికి హాజరై కర్నూలు నుంచి తిరిగి వెళ్తుండగా అనంతపురం జిల్లా గుత్తి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు టైరు పేలింది. ప్రమాదం నుంచి విజయమ్మ సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం అక్కడి నుంచి మరో కారులో ఆమె వెళ్లారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story