YS Vahana Mitra: వైఎస్ వాహనమిత్ర పథకం నిధులు విడుదల
YS Vahanamitra: 2లక్షల 48వేల మంది డ్రైవర్లకు లబ్ధి * ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు రూ.10వేల చొప్పున సాయం
వైస్ వాహన మిత్ర పథకం (ఫైల్ ఇమేజ్)
YS Vahana Mitra: గత ప్రభుత్వంలో భారీగా చలాన్లు వసూళ్లు చేశారని సీఎం జగన్ ఆరోపించారు. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లను టీడీపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసిందన్నారు. వైఎస్ వాహనమిత్ర పథకం నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. ఈ పథకం ద్వారా 2లక్షల 48వేలకు పైగా మందికి 10వేల చొప్పున సాయం చేశారు. 2018 మే 14న ఏలూరు సభలో ఇచ్చిన వాగ్ధానాన్ని నెరవేర్చానని సీఎం జగన్ అన్నారు. గత మూడేళ్లలో ప్రతి లబ్ధిదారుడికి 30చొప్పున ఆర్థికసాయం అందిందని అన్నారు.
Next Story




