YS Sunitha: ప్రాణహాని ఉందని.. సైబర్ క్రైంలో ఫిర్యాదు చేసిన వైఎస్ సునీత

YS Sunitha: చర్యలు తీసుకుంటామని తెలిపిన డీసీపీ శిల్పవల్లి

Shekhar G
Published on: 2 Feb 2024 2:01 PM IST
YS Sunitha Who Complained In Cyber Crime
X

YS Sunitha: ప్రాణహాని ఉందని.. సైబర్ క్రైంలో ఫిర్యాదు చేసిన వైఎస్ సునీత

YS Sunitha: తనకు ప్రాణహాని ఉందని హైదరాబాద్ సైబర్ క్రైంలో డాక్టర్ వైఎస్ సునీత ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా వేదికగా చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైం డీసీపీ శిల్పవల్లి వెల్లడించారు. సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల ఆధారంగా ఫిర్యాదు చేశారి తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story