YS Sharmila: ఇవాళ కడపలో పర్యటించనున్న షర్మిల

YS Sharmila: దళితులు, పేదలను ఆకట్టుకునేలా షర్మిల ప్రసంగాలు

Jyothi
Published on: 7 April 2024 11:18 AM IST
YS Sharmila will visit Kadapa today
X

YS Sharmila: ఇవాళ కడపలో పర్యటించనున్న షర్మిల

YS Sharmila: ఎన్నికల ప్రచారంలో ఏపీసీసీ చీఫ్‌ షర్మిల యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. న్యాయ్ యాత్ర పేరుతో నియోజకవర్గాల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు షర్మిల. రెండు రోజులుగా బద్వేల్, కడప నియోజకవర్గాల్లో షర్మిల యాత్ర నిర్వహిస్తున్నారు. ఇవాళ కూడా కడపలో పర్యటించనున్నారు షర్మిల. తన ప్రచారంలో దళితులు, పేదలను ఆకట్టుకునేలా ప్రసంగాలు చేస్తున్న షర్మిల.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. రోడ్‌ షోలు, ప్రసంగాలతో షర్మిల ప్రచారం ముమ్మరం చేయడంతో ఏపీలో కాంగ్రెస్ కేడర్‌లో జోష్ పెరిగింది.

Jyothi

Jyothi

Next Story