YS Sharmila: డీఎల్ రవీంద్రారెడ్డిని కలిసిన ఏపీసీసీచీఫ్ షర్మిల

YS Sharmila: మాజీమంత్రి డియల్ రవీంద్రా రెడ్డి ఇంటికి వెళ్ళిన షర్మిల.

Shekhar G
Updated on: 29 Jan 2024 7:45 PM IST
YS Sharmila To Former Minister DL Ravindra Reddy House
X

YS Sharmila: డీఎల్ రవీంద్రారెడ్డిని కలిసిన ఏపీసీసీచీఫ్ షర్మిల

YS Sharmila: వైసీపీ, బీజేపీలపై ఏపీసీసీచీఫ్ వైఎస్‌ షర్మిల మండిపడ్డారు. పాలకపక్షం, ప్రతిపక్షం బీజేపీతో కనిపించని పొత్తులు పెట్టుకున్నారని విమర్శించారు. డీఎల్ రవీంద్రారెడ్డిని షర్మిల కాంగ్రెస్‌పార్టీలోకి ఆహ్వానించారు. డీఎల్ రవీంద్రారెడ్డి సహకారం కాంగ్రెస్ పార్టీకి ఎంతో అవసరమన్నారు. షర్మిల పార్టీలోకి ఆహ్వానించడంతో ఆయన కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వైఎస్సార్ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి చేశారని గుర్తుచేశారామె.

Shekhar G

Shekhar G

Next Story