వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ఏపీలో పార్టీ ఏర్పాటుపై..

YS Sharmila: వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల చిట్‌చాట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 3 Jan 2022 1:24 PM IST
YS Sharmila Sensational Comments in Media Chit Chat
X

వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ఏపీలో పార్టీ ఏర్పాటుపై..

YS Sharmila: వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల చిట్‌చాట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పార్టీ ఏర్పాటుపై పాజిటివ్‌గా స్పందించారు ఆమె. పార్టీ ఎక్కడైనా పెట్టొచ్చంటూ సమాధానం చెప్పారు. ఏపీలో పార్టీ పెట్టకూడదని రూల్‌ లేదు కదా అని షర్మిల అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story