ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి YSR పేరు పెట్టడంపై వైఎస్ షర్మిల హాట్ కామెంట్స్

YS Sharmila: ఒక ప్రభుత్వం పెట్టిన పేరును.. మరో ప్రభుత్వం తొలగిస్తే అవమానించినట్లే

Jyothi
Published on: 23 Sept 2022 8:10 PM IST
YS Sharmila Hot Comments on Naming NTR Health University after YSR
X

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి YSR పేరు పెట్టడంపై వైఎస్ షర్మిల హాట్ కామెంట్స్

YS Sharmila: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి YSR పేరు పెట్టడంపై వైఎస్ షర్మిల హాట్ కామెంట్స్ చేశారు. ఒక ప్రభుత్వం పెట్టిన పేరును.. మరో ప్రభుత్వం తొలగిస్తే అవమానించినట్లేనన్నారు. ఆ పెద్ద మనిషిని అవమానిస్తే కోట్లమంది ప్రజలను అవమానించినట్లేనన్నారు. ఇప్పుడు వైఎస్సార్ పేరు పెడతారు...రేపు వచ్చే ప్రభుత్వం వైఎస్సార్ పేరు మారిస్తే ఏంటని ప్రశ్నించారు. ఒకరి ఖ్యాతిని తీసుకొని వైఎస్సార్‌కు ఆ ఖ్యాతిని ఇవ్వాల్సిన అవసరం లేదన్న షర్మిల... YSRకి ఉన్న ఖ్యాతి ఈ ప్రపంచంలోనే ఎవరికి లేదంటున్న వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల.

Jyothi

Jyothi

Next Story