YS Sharmila: ధర్మానికి, అధర్మానికి మధ్య పోటీ జరుగుతోంది

YS Sharmila: ఐదేళ్లుగా హంతకులను కాపాడుతున్నారు

Jyothi
Published on: 12 April 2024 3:03 PM IST
YS Sharmila Election Campaign In Kadapa
X

YS Sharmila: ధర్మానికి, అధర్మానికి మధ్య పోటీ జరుగుతోంది

YS Sharmila: వివేకానంద హత్య చుట్టే కడప రాజకీయం సాగుతోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్, వైసీపీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. కడప ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న వైఎస్ షర్మిల వివేకా కుమార్తె సునీతా రెడ్డితో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఒక వైపు ధర్మం... మరో వైపు అధర్మం ఉందని... ఎటువైపు నిలబడతారో ఆలోచించుకోవాలన్నారు షర్మిల. అధికారం ఇస్తే హంతకులను కాపాడుతున్నారని ఆక్షేపించారు. ఐదేళ్లు అయినా... హంతకులను పట్టుకోవడంలో విఫలమయ్యారని షర్మిల విమర్శించారు.

Jyothi

Jyothi

Next Story