CM Jagan: ఎనికేపాడు వద్ద అంబులెన్స్‌కు దారి వదిలిన జగన్ కాన్వాయ్‌

CM Jagan: మరోసారి మానవత్వం చాటుకున్న సీఎం జగన్‌

Sandeep Eggoju
Published on: 21 Nov 2021 4:18 PM IST
YS Jagans Convoy Gives Way to an Ambulance
X

అంబులెన్సు కి ధరి వదలిన సీఎం జగన్ కాన్వాయ్ (ఫైల్ ఇమెజ్)

CM Jagan: మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు ఏపీ సీఎం జగన్. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి తాడేపల్లి వెళ్తుండగా ఎనికేపాడు వద్ద ఓ అంబులెన్స్‌ రోడ్డుపై వెళ్తుండటాన్ని సీఎం జగన్‌ గమనించారు. వెంటనే.. తన కాన్వాయ్‌ను పక్కకు జరిపించి, 108 అంబులెన్స్‌కు దారి వదిలారు. ఇది చూసిన స్థానికులు రాష్ట్ర ప్రజలపై జగన్‌ తనకున్న ప్రేమను మరోసారి నిరూపించుకున్నారంటూ అభినందిస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story