AP Formation Day 2021: ఇవాళ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం

AP Formation Day 2021: *క్యాంపు కార్యాలయంలో వేడుకల్లో పాల్గొననున్న సీఎం *జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి

Shireesha
Published on: 1 Nov 2021 8:24 AM IST
YS Jagan Wishes on AP Formation Day November 1st 2021 | AP Latest News
X

AP Formation Day 2021: ఇవాళ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం

AP Formation Day 2021: ఇవాళ ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉదయం 10 గంటల 15 నిమిషాలకు సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ అవతరణ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. పోలీసుల గౌరవ వందనం ‍స్వీకరించిన అనంతరం.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు జగన్‌.

ఆ తర్వాత తెలుగుతల్లి విగ్రహానికి, అమరజీవి పొట్టి శ్రీరాములుకి సీఎం జగన్‌ నివాళులర్పించనున్నారు.

Shireesha

Shireesha

Next Story