రేపు పారిస్‌కు వెళ్లనున్న సీఎం జగన్

మోడీ ఏపీ టూర్‌కు అందుబాటులో ఉండనున్న సీఎం

Rama Rao
Updated on: 27 Jun 2022 7:31 PM IST
YS Jagan to Visit Paris on Tomorrow | AP News
X

రేపు పారిస్‌కు వెళ్లనున్న సీఎం జగన్

CM Jagan: సీఎం జగన్ రేపు రాత్రి 7 గంటలకు పారిస్‌ టూర్‌కు వెళ్లనున్నారు. జులై 3న తిరిగి ఏపీకి రిటర్న్ కానున్నారు. మోడీ ఏపీ పర్యటన సమయానికి సీఎం జగన్ ఏపీలో అందుబాటులో ఉండనున్నారు. వచ్చే నెల 4న ప్రధాని మోడీ ఏపీకి రానున్నారు. అదేరోజు NDA రాష్ట్రపతి అభ్యర్థి ముర్ము కూడా ఏపీకి వచ్చే అవకాశముంది. ఈ మేరకు సీఎం జగన్ పారిస్ టూర్ ముగించుకొని జులై 3 వరకు తిరిగి రానున్నారు.

Rama Rao

Rama Rao

Next Story