YS Jagan: నేడు ఢిల్లీలోని జంతర్ మంతర్‌ వద్ద జగన్ ధర్నా..!

YS Jagan Protest: నేడు ఢిల్లీలో ఏపీ మాజీ సీఎం జగన్ ధర్నా నిర్వహించనున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 24 July 2024 10:32 AM IST
YS Jagan To Stage Protest In Delhi Against Violence In Andhra
X

YS Jagan: నేడు ఢిల్లీలోని జంతర్ మంతర్‌ వద్ద జగన్ ధర్నా..!

YS Jagan Protest: నేడు ఢిల్లీలో ఏపీ మాజీ సీఎం జగన్ ధర్నా నిర్వహించనున్నారు. ఏపీలో దాడులకు నిరసనగా నేడు ఢిల్లీలో జగన్‌ ధర్నా చేయనున్నారు. ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా లోపించాయని నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని జగన్‌ డిమాండ్‌ చేస్తున్నారు. ఈ అంశాలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే జగన్ పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్ కూడా కోరారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story