YS Jagan: విశ్వసనీయత, విలువలకు అర్థం చెప్పాను

YS Jagan: విశ్వసనీయతకు, విలువలకు అర్థం చెప్పానన్నారు సీఎం వైఎస్ జగన్.

Arun Chilukuri
Updated on: 10 May 2024 5:31 PM IST
YS Jagan Speech in Puttur Public Meeting
X

YS Jagan: విశ్వసనీయత, విలువలకు అర్థం చెప్పాను

YS Jagan: విశ్వసనీయతకు, విలువలకు అర్థం చెప్పానన్నారు సీఎం వైఎస్ జగన్. మంగళగిరి, నగిరి, కడపలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు పాలనపై విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 59 నెలల కాలంలో 99 శాతం హామీలను అమలు చేసి చూపించామన్నారు. గతంలో అబద్దాలకు రెక్కలుకట్టి రంగురంగుల మేనిఫెస్టో వచ్చేదన్నారు. కానీ ఆ సాంప్రదాయాన్ని రద్దు చేసి మేనిఫెస్టోకు విశ్వసనీయతకు తీసుకొచ్చామన్నారు. విద్యా వ్యవస్థలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చామన్నారు సీఎం జగన్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story