CM Jagan: వలసల ఉత్తరాంధ్ర రాబోయే రోజుల్లో.. జాబ్‌ హబ్‌గా మారుతుంది

CM Jagan: భోగాపురం ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్రకు కిరీటంగా మారనుంది

Jyothi
Updated on: 3 May 2023 2:38 PM IST
YS Jagan Speech Bhogapuram Public Meeting
X

CM Jagan: వలసల ఉత్తరాంధ్ర రాబోయే రోజుల్లో.. జాబ్‌ హబ్‌గా మారుతుంది

CM Jagan: ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు ఏపీ సీఎం జగన్. వలసల ఉత్తరాంధ్ర రాబోయే రోజుల్లో..జాబ్‌ హబ్‌గా మారుతుందని అభిప్రాయపడ్డారు. విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం, తారకరామ తీర్థసాగర్‌, చింతపల్లి ఫిష్‌ల్యాండింగ్‌ సెంటర్‌కు సీఎం శంకుస్థాపన చేశారు. ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్ర వైభవానికి భోగాపురం ఎయిర్‌పోర్టు కేంద్ర బిందువుగా నిలవబోతోందన్నారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు సీఎం జగన్.

Jyothi

Jyothi

Next Story