Jagan Tour in Kadapa: కడప జిల్లాలో సీఎం జగన్‌ టూర్‌

Jagan Tour in Kadapa: *ఇడుపులపాయ నుంచి పులివెందులకు జగన్‌ *మామ ఈసీ గంగిరెడ్డి ఘాట్‌ వద్ద నివాళులర్పించనున్న సీఎం

Shilpa
Published on: 3 Oct 2021 11:45 AM IST
YS Jagan Pays Tribute to his Father in Law EC Gangi Reddy at Pulivendula Kadapa
X

Jagan Tour in Kadapa: కడప జిల్లాలో సీఎం జగన్‌ టూర్‌

Jagan Tour in Kadapa: కడప జిల్లాలో సీఎం జగన్‌ టూర్‌ కొనసాగుతోంది. ఇడుపులపాయ నుంచి పులివెందులకు సీఎం జగన్ బయల్దేరి వెళ్లారు. జగన్‌ మామ, డాక్టర్‌ ఈసీ గంగిరెడ్డి ఘాట్‌ వద్ద నివాళులర్పించనున్నారు. సీఎం జగన్‌తో పాటు వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, భారతి నివాళులర్పించనున్నారు.

Shilpa

Shilpa

Next Story