థ్యాంక్యూ ఆల్.. మూడేళ్ల వైసీపీ పాలనపై జగన్ ట్వీట్...

YS Jagan Tweet: 95శాతం ఇచ్చి హామీలు నెరవేర్చగలిగాం : జగన్

Shireesha
Published on: 30 May 2022 10:04 AM IST
YS Jagan Mohan Reddy Tweet on £ Years YCP Ruling in AP | Live News
X

థ్యాంక్యూ ఆల్.. మూడేళ్ల వైసీపీ పాలనపై జగన్ ట్వీట్...

YS Jagan Tweet: YCP మూడేళ్ల పాలపై సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మూడేళ్లలో ఈ రాష్ట్ర ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నామన్నారు. అందులో భాగంగానే ప్రభుత్వ పథకాలు అమలు చేశామన్న ఆయన.. ప్రజలకు ఇచ్చిన హామీలు 95శాతం అమలుచేశామన్నారు. అలా ఈ మూడేళ్లోల మునుపెన్నడూ ఎరుగని ఎన్నో పనులు పూర్తిచేశామన్నారు.

ప్రజల ఆశీర్వాదాలు ఇలానే ఉంటే రాబోయే రోజుల్లో మరింత సేవ చేస్తామన్నారు. ప్రజా సేవ చేసే సువర్ణావకాశాన్ని కల్పించినందుకు ప్రజలకు మరోసారి కృతజ్ఞతలు చెప్పారు. మూడేళ్ల ప్రభుత్వ పాలనపై జగన్ తన ట్విట్టర్ ఖాతాలు ఇలా రియాక్టర్ అయ్యారు.



Shireesha

Shireesha

Next Story