Kuna Ravi: ప్రజాస్వామ్య ముసుగులో ఉన్న డాన్ జగన్‌

YS Jagan Mask Under Democracy
x

Kuna Ravi: ప్రజాస్వామ్య ముసుగులో ఉన్న డాన్ జగన్‌

Highlights

Kuna Ravi: దేశంలోని ఉన్న సీఎంల ఆస్తుల కంటే జగన్ ఆస్తులే ఎక్కువ

Kuna Ravi: పెత్తందారులు అందరూ ప్రతిపక్షంలో ఉన్నారని సీఎం జగన్‌ అనడం విడ్డూరంగా ఉందని టీడీపీ నేత కూన రవి అన్నారు. అండర్ వరల్డ్‌ డాన్‌ దావుద్ ఇబ్రంహీంకి ప్రజాస్వామ్య ముసుగులో ఉన్న జగన్‌కి తేడా లేదని విమర్శించారు. వివిధ ప్రాంతాల్లో కోట్ల రూపాయలు విలువ చేసే ప్యాలెస్‌లు ఉన్న జగన్‌ రెడ్డి ఆస్తులపై ఓ పత్రిక కథనాలు ప్రచారం చేయడం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. దేశంలోని ఉన్నము‌ఖ్యమంత్రుల అందరి ఆస్తుల కంటే జగన్‌ రెడ్డి ఆస్తులే ఎక్కవ అని కూన రవి ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories