Jagan: విశాఖపట్నంపై సీఎం కీలక ప్రకటన

Jagan: సెప్టెంబర్‌ నుంచి విశాఖలోనే ఉంటా

Jyothi
Updated on: 19 April 2023 12:34 PM IST
YS Jagan key Statement on Visakhapatnam
X

Jagan: విశాఖపట్నంపై సీఎం కీలక ప్రకటన

Jagan: పరిపాలన వికేంద్రీకరణపై మరోసారి కీలక ప్రకటన చేశారు సీఎం జగన్. విశాఖ‍పట్నమే పరిపాలన రాజధానిగా ఉంటుందని స్పష్టం చేశారు. సెప్టెంబర్‌ నుంచి విశాఖలోనే ఉంటానని తెలిపారు సీఎం జగన్. గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు శంకుస్థాపన సందర్భంగా ఈ కామెంట్స్ చేశారు.

Jyothi

Jyothi

Next Story