YS Jagan: నేడు పులివెందులకు వైఎస్‌ జగన్‌

YS Jagan: కడప జిల్లాలో మూడు రోజులు మాజీ సీఎం జగన్ పర్యటించనున్నారు. ఇవాళ పులివెందులకు రానున్నారు.

Arun Chilukuri
Published on: 23 Dec 2025 12:00 PM IST
YS Jagan: నేడు పులివెందులకు వైఎస్‌ జగన్‌
X

YS Jagan: నేడు పులివెందులకు వైఎస్‌ జగన్‌

YS Jagan: కడప జిల్లాలో మూడు రోజులు మాజీ సీఎం జగన్ పర్యటించనున్నారు. ఇవాళ పులివెందులకు రానున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు పులివెందులలో కార్యకర్తలతో భేటీ కానున్నారు. రేపు పులివెందుల నుంచి ఇడుపులపాయకు వెళ్లి.. సెమీ క్రిన్మస్ వేడుకల్లో పాల్గొననున్నారు. సాయంత్రం ఇడుపులపాయలో వైసీపీ శ్రేణులతో భేటీ కానున్నారు. ఎల్లుండి ఉదయం పులివెందుల సీఎన్‌ఐ చర్చిలో జగన్ ప్రార్థనలు చేసి.. మధ్యాహ్నం తిరిగి బెంగళూరుకు వెళ్లనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story