YS Jagan: విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై వైఎస్ జగన్ ఫోకస్

నేడు విశాఖ నేతలతో భేటీకానున్న జగన్..ఎమ్మెల్సీ ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా బొత్స పేరు ప్రకటన..గెలుపు అవకాశాలపై దృష్టి పెట్టిన వైసీపీ అధిష్టానం

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 7 Aug 2024 10:50 AM IST
YS Jagan focusses on MLC election
X

YS Jagan: విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై వైఎస్ జగన్ ఫోకస్

YS Jagan: విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై వైఎస్ జగన్ ఫోకస్ పెట్టారు. నేడు ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో జగన్ భేటీకానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరు ప్రకటించారు. గెలుపు అవకాశాలపై వైసీపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. అరకు, పాడేరు నియోజకవర్గాల్లోని ఆ పార్టీ ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. బొత్స గెలుపుపై ఎంపీటీసిలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలలో వ్యవహరించాల్సిన తీరుపై వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story