TTD Board Members List: టీటీడీ కొత్త పాలకమండలి లిస్ట్ ఇదే..?

YS Jagan Eyes on Appointing TTD New Members
x

TTD Board Members List: టీటీడీ కొత్త పాలకమండలి లిస్ట్ ఇదే..?

Highlights

TTD Board Members List: టీటీడీ కొత్త పాలకమండలి ఎంపికపై సీఎం జగన్ దృష్టి సారించారు.

TTD Board Members List: టీటీడీ కొత్త పాలకమండలి ఎంపికపై సీఎం జగన్ దృష్టి సారించారు. టీటీడీ కొత్త మెంబర్‌లుగా ఎవరికి ఛాన్స్ దక్కనుందనే ఉత్కంఠ నెలకొంది. మొత్తం 24 మందితో పాటు ముగ్గురు ఎక్స్‌‌అఫిషియో సభ్యులు ఉండనున్నారు. ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం.. పాలకమండలి నియామకం జరిగే అవకాశం ఉంది.

ఎమ్మెల్యే కోటాలో ఏపీ నుంచి పేర్నినాని, ద్వారంపూడి, జోగరావు..?.. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి సుబ్బరాజు, రంగావతి..?.. రాయలసీమ నుంచి ఆనందరెడ్డి..?.. కర్ణాటక నుంచి సిద్ధరామయ్య కోటలో దేశ్‌పాండేను తీసుకునే అవకాశం. ఇక ఏపీ గవర్నర్‌ కోటలో కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే విశ్వనాధ్.. తమిళనాడు నుంచి స్టాలిన్ సిఫార్సు మేరకు తిరుపూర్ బాలకు అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. బీసీ యాదవ్ సామాజికవర్గం నుంచి.. ఎమ్మెల్యే అనిల్ కుమార్ లేదా ఎమ్మెల్సీ జంగా కృష్ణ మూర్తికి ఛాన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories