YS Jagan - Delhi Tour: ముగిసిన సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన..

YS Jagan - Delhi Tour: ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు బయల్దేరిన ఏపీ ముఖ్యమంత్రి

Shireesha
Updated on: 6 April 2022 11:21 AM IST
YS Jagan Delhi Tour Ended | AP Live News
X

YS Jagan - Delhi Tour: ముగిసిన సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన..

YS Jagan - Delhi Tour: ఏపీ సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన ముగిసింది. కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో భేటీ అయిన సీఎం.. 15 నిమిషాల పాటు పలు అంశాలపై చర్చించారు. అనంతరం.. గడ్కరీ నివాసం నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు బయల్దేరారు. ఇక.. కాసేపట్లో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న సీఎం జగన్‌.. సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ను కలవనున్నారు. మంత్రి వర్గంలో మార్పులు-చేర్పులపై చర్చించనున్నారు.

Shireesha

Shireesha

Next Story