గ్లోబల్ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో సీఎం జగన్ కీలక ప్రకటన.. విశాఖే పరిపాలనా రాజధాని

YS Jagan: నేను కూడా విశాఖకు షిప్ట్ అవుతా

Dhatripriya
Published on: 3 March 2023 1:20 PM IST
YS Jagan Comments Visakhapatnam Is The Administrative Capital
X

గ్లోబల్ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో సీఎం జగన్ కీలక ప్రకటన.. విశాఖే పరిపాలనా రాజధాని

YS Jagan: గ్లోబల్ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. విశాఖే పరిపాలనా రాజధాని అని ప్రకటించారు. త్వరలో విశాఖ నుంచే పరిపాలన ఉంటుందని.. త్వరలోనే ఇది సాకారం అవుతుందన్నారు. తాను కూడా విశాఖకు షిప్ట్ అవుతానని స్పష్టం చేశారు సీఎం జగన్.

Dhatripriya

Dhatripriya

Next Story