YS Jagan: సీఎం చంద్రబాబుకు పూర్తి బడ్జెట్ పెట్టే ధైర్యం లేదు

YS Jagan: ఏపీ ప్రభుత్వంపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ విమర్శలు గుప్పించారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 26 July 2024 12:46 PM IST
YS Jagan Comments on Chandrababu Naidu Over AP Budget 2024
X

YS Jagan: సీఎం చంద్రబాబుకు పూర్తి బడ్జెట్ పెట్టే ధైర్యం లేదు

YS Jagan: ఏపీ ప్రభుత్వంపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ విమర్శలు గుప్పించారు. సీఎం చంద్రబాబుకు పూర్తి బడ్జెట్ పెట్టే ధైర్యం లేదని అన్నారు. ప్రజలు రోడ్డెక్కుతారనే భయంతో పూర్తి బడ్జెట్‌ను పెట్టడం లేదని జగన్ ఆరోపించారు. 7 నెలలకే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడుతున్నారని రాష్ట్రం ఎటు వెళుతుందో ప్రతీ ఒక్కరు ఆలోచించాలని జగన్ కోరారు. ఏపీలో విధ్వంసాలు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story