CBI Court: జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై తుది తీర్పు సెప్టెంబర్‌ 15కు వాయిదా

* తీర్పు వాయిదా వేసిన సీబీఐ కోర్టు * సెప్టెంబర్‌ 15కు తీర్పు వాయిదా వేసిన సీబీఐ కోర్టు

Sandeep Reddy
Updated on: 25 Aug 2021 2:16 PM IST
Ys Jagan Bail Revocation Petition Verdict Postponed to 15th September 2021 in CBI Court
X

జగన్ (ట్విట్టర్ ఫోటో)

CBI Court: జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై తుది తీర్పును సీబీఐ కోర్టు వాయిదా వేసింది. సెప్టెంబర్‌ 15కు తీర్పు వాయిదా వేసింది సీబీఐ కోర్టు. ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై జూలైలో వాదనలు ముగిశాయి. పిటిషన్‌పై గతంలో జగన్ కౌంటర్‌లు దాఖలు చేశారు. దీంతో ఇవాళ జగన్ బెయిల్ రద్దుపై తుది తీర్పును సీబీఐ కోర్టు వాయిదా వేసింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story