CBI Court: ఆగస్టు 25కు జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌ తీర్పు వాయిదా

* జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలని ఎంపీ రఘురామ పిటిషన్ * ఆగస్టు 25కు తీర్పు వాయిదా వేసిన సీబీఐ కోర్టు

Sandeep Reddy
Updated on: 30 July 2021 1:17 PM IST
YS Jagan Bail Petition Judgment Adjourned To 25th August 2021 in CBI Court
X

సీబీఐ కోర్టు (ఫైల్ ఫోటో)

CBI Court: బెయిల్‌ రద్దు చేయాలా..? వద్దా..? అనే అంశంపై ఉదయం రఘురామ కృష్ణరాజు, జగన్‌ తరపు న్యాయవాదులు అందజేసిన లిఖితపూర్వక వాదనలను పరిశీలించిన సీబీఐ కోర్టు జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై కొద్దిసేపటి క్రితమే వాదనలు ముగిశాయి. అనంతరం జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలని ఎంపీ రఘురామ కృష్ణరాజు వేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టు తీర్పును ఆగస్టు 25కు వాయిదా వేసింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story