YS Bhaskar Reddy: సీబీఐ కోర్టులో లొంగిపోయిన వైఎస్ భాస్కర్‌రెడ్డి
YS Bhaskar Reddy: వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న భాస్కర్ రెడ్డి
YS Bhaskar Reddy: సీబీఐ కోర్టులో లొంగిపోయిన వైఎస్ భాస్కర్‌రెడ్డి
YS Bhaskar Reddy: వివేకా హత్య కేసుకు సంబంధించి నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో భాస్కర్‌రెడ్డి కండిషన్ బెయిల్ టైం ముగిసింది. దీంతో ఆయన కోర్టులో లొంగిపోవడంతో, సీబీఐ అధికారులు భాస్కర్ రెడ్డిని చంచల్ గూడ జైలుకు తరలించారు. భాస్కర్ రెడ్డి వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి. అనారోగ్యం కారణంగా భాస్కర్ రెడ్డికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. భాస్కర్ రెడ్డి బెయిల్ ముగియడంతో ఆయన కోర్టులో లొంగిపోయారు.
Next Story




