Viveka Case: చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన వైఎస్ భాస్కర్ రెడ్డి

Viveka Case: ఆరోగ్య కారణాల దృశ్య 12 రోజుల పాటు ఎస్కార్ట్‌ బెయిల్‌ మంజూరు చేసిన కోర్టు

Shekhar G
Published on: 22 Sept 2023 3:14 PM IST
YS Bhaskar Reddy Released From Chanchalguda Jail
X

Viveka Case: చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన వైఎస్ భాస్కర్ రెడ్డి

Viveka Case: వైఎస్‌ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న భాస్కర్‌రెడ్డి చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఎస్కార్ట్‌ బెయిల్‌పై భాస్కర్‌రెడ్డి విడుదలయ్యారు. వివేకా హత్య కేసులో ఏప్రి ల్‌ 16న భాస్కర్‌రెడ్డిని సీబీఐ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆరోగ్య కారణాల దృశ్య 12 రోజుల పాటు ఎస్కార్ట్‌ బెయిల‌్‌‌ను సీబీఐ కోర్టు మంజూరు చేసింది. కోర్టు ఆదేశాలతో హైదరాబాద్‌లోనే భాస్కర్‌రెడ్డికి చికిత్స తీసుకొనున్నారు.

Shekhar G

Shekhar G

Next Story