YS Bhaskar Reddy: సీబీఐ అదుపులో వైఎస్ భాస్కర్‌రెడ్డి

YS Bhaskar Reddy: పులివెందులలోని నివాసంలో అదుపులోకి తీసుకున్న సీబీఐ

Dhatripriya
Published on: 16 April 2023 7:32 AM IST
YS Bhaskar Reddy Is In CBI Custody
X

సీబీఐ అదుపులో వైఎస్ భాస్కర్‌రెడ్డి

YS Bhaskar Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకుంది. పులివెందులలోని ఆయన నివాసంలో భాస్కర్‌రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డిని కూడా సీబీఐ అదుపులోకి తీసుకుంది. వారిని సీబీఐ బృందం కడపకు తరలిస్తుంది.

Dhatripriya

Dhatripriya

Next Story