Nara Lokesh: వైసీపీ అక్రమాలకు ఎదురొడ్డి పోరాడిన మీరు రియల్ హీరోలు
Nara Lokesh: నారా లోకేష్ ను కలిసిన పట్టుభద్రుల నూతన ఎమ్మెల్సీలు
Nara Lokesh: వైసీపీ అక్రమాలకు ఎదురొడ్డి పోరాడిన మీరు రియల్ హీరోలు
Nara Lokesh: కదిరి నియోజకవర్గ ఆర్డీవో కార్యాలయంలో పట్టభద్రుల నూతన ఎమ్మెల్సీలుగా విజయం సాధించిన రాం గోపాల్ రెడ్డి, కంచర్ల శ్రీకాంత్, వేపాడచిరంజీవి నారా లోకేష్‌ను కలిశారు. వైసీపీ అక్రమాలకు ఎదురొడ్డి పోరాటం చేసి విజయం సాధించడం స్ఫూర్తిదాయకం అని వారిని అభినందించారు. ముగ్గురు ఎమ్మెల్సీలకు శాలువా కప్పి సన్మానించారు లోకేష్. మాపై నమ్మకం పెట్టుకొని సీటు ఇచ్చిన మీకే మా గెలుపును అంకితం చేస్తున్నాం అన్నారు నూతన ఎమ్మెల్సీలు. అంతేకాకుండా 2024 ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేస్తాం అన్నారు.
Next Story




