Kuppam: కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీ జోరు

Kuppam: మొదటి వార్డు నుంచి 16వ వార్డు వరకు వైసీపీ ముందంజ

Sandeep Eggoju
Updated on: 17 Nov 2021 2:05 PM IST
YCP Won in First 16 Wards in Kuppam Municipal Elections
X

కుప్పం మునిసిపల్ ఎన్నికల్లో ముందంజలో ఉన్న వైసీపీ (ఫైల్ ఇమేజ్)

Kuppam: కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీ జోరు కొనసాగుతోంది. మొదటి వార్డు నుంచి 16వ వార్డు వరకు వైసీపీ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వైసీపీ అభ్యర్ధులు సంతోషంలో ఉన్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story