Election Counting: దాచేపల్లి నగర పంచాయతీ వైసీపీ కైవసం

Election Counting: 11 వార్డుల్లో వైసీపీ విజయం

Sandeep Eggoju
Updated on: 17 Nov 2021 1:57 PM IST
YCP Won in 11 Wards in Dachepalle Municipal Elections
X
దాచేపల్లి నగర పంచాయితీలో వైసీపీ విజయం (ఫైల్ ఇమేజ్)

Election Counting: దాచేపల్లి నగర పంచాయతీని వైసీపీ కైవసం చేసుకుంది. 11 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. టీడీపీ 7 స్థానాలకే పరిమితం కాగా ఒక స్థానంలో జనసేన గెలుపొందింది. 1, 3, 4, 7, 9,14, 15, 18 వార్డుల్లో వైసీపీ గెలుపుపొందింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story